Monday, August 4, 2008

మొదటి ప్రేమలేఖ

సినిమా పేరు anukunevu నిజంగానే ఇది చేశాను ప్రేమలేఖ. ఎవరికీ? ఇది మాత్రం చెప్పలేను.

Hope it will be fine.

అసలు ప్రేమలేఖ ఎలా ఉండాలో చలం తన ప్రేమలేఖలు పుస్తకం లో వర్ణించాడు ప్రియుడు ప్రెయసికీ ఒక విరహ వేదన లో రాస్తే అసలు పక్కనే ఉండి తన ఆవేదనను చెప్పినట్టు ఉండాలి. ప్రియురాలికి ఇంక ప్రియుడ్ని త్వరగా కలవాలి అనే భావన కలగాలి. స్నేహితులు టీ తాగేటప్పుడూ, Smoke చేసుకునే అప్పుడూ ఎలా మాట్లాడుకుంటారో అలా ఉండాలి. ఇవి చలం తన ప్రేమలేఖల్లో రాసుకున్న వాక్యాలు.



నిన్న ఏదో talichaanu, ప్రేమ అనేది ఏమిటి దానికి పర్యవసానం ఏమిటి చివరికి ప్రేమ దారి తీసేది ఏదో చిన్న పాటి సంతృప్తిని ఇచ్చే శారీరిక సంభోగానిక లేక విలువ కట్ట లేని ఆధ్యాత్మిక యోగానికా అని . ఆధ్యమైకిట అంటే దేవుడు కాదు లే నేను పుట్టి నాకు ఊహ తెలిసిన తర్వాత ఆలోచించగా ఆయనకీ స్వస్తి చెప్పటం మంచిది అనుకుని వదిలేసాను. Coming to point. What is love? A divine nectar, that is beyond evrything even you and me or is it a more physical expression అని సందేహం లో పడిపోయాను.